ఉదయాన్నే ఇవి తింటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు..

ఉదయం పూట అల్పాహారంలో పూరి, వడ, బోండా వంటి ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. 

 ముఖ్యంగా బరువు పెరగకుండా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

తేలికగా అరిగే ఇడ్లీ వంటివి తినాలి. అంతేకాని ప్రతి రోజూ ఆయిల్ ఫుడ్ తినకూడదు

అలా చేస్తే శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఆయిల్ ఫుడ్ తినే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

హార్ట్ ఎటాక్స్, ఫ్యాటీ లివర్, షుగర్, క్యాన్సర్ వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.