అక్టోబర్ 4నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
అక్టోబర్ 3 నుంచి 12 వరకు ప్రత్యేక దర్శనాలకు అనుమతించరు.
ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించరు.
సామాన్య భక్తులంతా సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్లి దర్శనం చేసుకోవాలి
అక్టోబర్4న ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అక్టోబర్ 8వ తేదీన గరుడసేవ
అక్టోబర్ 9న స్వర్ణరథంపై శ్రీవారి దర్శనం
అక్టోబర్ 11న రథోత్సవం
అక్టోబర్ 12న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Related Web Stories
కట్టలు తెంచుకునే కోపంపై నియంత్రణ కోసం ఇలా చేస్తే సరి!
మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే మీరు చాలా లక్కీ!
రోజు తక్కువ మద్యం తీసుకున్నా కూడా ప్రమాదామా
ఈమెలా ఆలోచిస్తే డబ్బే డబ్బు..