జుట్టు ఎదుగుదలకు ఈ మాంసాహారం తినండి
సాల్మన్ చేపలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్లు కుదుళ్లకు బలానిస్తాయి. తద్వారా జుట్టు బాగా ఎదుగుతుంది.
రొయ్యల్లో విటమిన్ బి 12, ఐరన్, జింక్ ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదపడతాయి.
గుడ్డులో ఉండే పొటాసియం, నియాసిన్ తదితర ప్రొటీన్లు జుట్టు ఎదుగుదలకు ఎంతో ముఖ్యం.
చికెన్ బ్రెస్ట్‌లో విటమిన్ బి వంటి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి.. హెయిర్ పెరిగేలా చేస్తాయి.
Related Web Stories
ఈ ఫుడ్స్ తింటే తెల్లారేసరికి ముఖం ఉబ్బిపోతుంది.. జాగ్రత్త!
మీ టీలో యాలకులు వేయండి.. ఈ వ్యాధుల నుంచి కాపాడుకోండి..
ఈ ఐస్‌తో చాలా ప్రమాదం జాగ్రత్త!
ప్రపంచంలో అందంగా పాడే.. 10 పక్షులు ఇవే..