కుదుళ్లకు పోషణనందించేది  కొబ్బరినూనెలో ఉండే విటమిన్లు

 కొబ్బరినూనెలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్లు కుదుళ్లకు పోషణనందించి జుట్టు ఎదిగేలా చేస్తాయి.

బాదం నూనెలో ఉండే పోషకాలు కుదుళ్లకు రక్షణ అందించి, జుట్టు దృఢంగా మారేలా చేస్తాయి.

ఆముదం నూనెలో ఉండే విటమిన్ ఇ, మినరల్స్, ప్రోటీన్లు జుట్టు ఎదుగుదలను పెంపొందిస్తాయి. 

 ద్రాక్ష గింజల నూనె జుట్టును మృదువుగా మార్చి, కుదుళ్లను బలపరుస్తుంది.

ఆర్గాన్ చెట్టులో ఉన్న విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.