హిమాలయాల్లో కొండ ప్రాంతం ముస్సోరి. ప్రకృతి రమణీయతతో చూడచక్కగా ఉంటుంది.
ముస్సోరిలో కెంప్టీ వాటర్ ఫాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
జారిపనీ వాటర్ ఫాల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫీ అంటే ఇష్టపడే వారు ఈ ప్రాంతాన్ని తెగ లైక్ చేస్తారు.
హిమాలయ ప్రాంతంలో నిర్మించిన పురాతన చర్చ్ క్రిస్ట్.
ముస్సోరి-డెహ్రాడూన్ రహదారిలో కృతిమ నది ముస్సోరి లేక్. ఇక్కడ బోటు ప్రయాణించడం చక్కటి అనుభూతి కలిగిస్తోంది.
ముస్సోరిలో కామల్ బాక్ రోడ్డులో సూర్యాస్తమయం సమయంలో కొండ ప్రాంతం చక్కగా కనిపిస్తోంది.
Related Web Stories
చిన్నగా ఫ్రెండ్స్ సర్కిల్ ఎందుకు ఉండాలి
విష్ణు ప్రియ లవ్ సంగతి చెప్పేసింది..
పసుపు నీటితో ముఖాన్ని కడిగితే ఎన్ని లాభాలంటే..!
ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే?