వృద్ధాప్యాన్ని తగ్గించే
ఆహారాలు..
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది శరీర ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
కొవ్వు చేపలు అధిక పోషకాలు కలిగిన ఆహారం, ఇది మంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
అవోకాడోస్ ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రమోట్ చేయడంలో సహాయపడుతుంది
బ్లూబెర్రీస్ ఒత్తిడి మరియు కాలుష్యం దెబ్బతినకుండా చర్మాన్ని రక్షింస్తుంది
గింజలు ఇవి చర్మ కణజాలాన్ని,చర్మపు తేమను ఉంచడానికి , UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
అవిసె గింజలు చర్మపు పొర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఒమేగా-3లో కూడా ఎక్కువగా ఉంటాయి.
బొప్పాయ ఇవి చర్మపు మృదుత్వాన్ని పెంపొందించడానికి ,ముడతల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Related Web Stories
ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
గుండెపోటుకు నెల ముందుగా వచ్చే సంకేతాలివే..
కష్టసమయంలో కాన్ఫిడెంట్‌గా ఉండేందుకు ఉపయోగపడే టిప్స్!
కడుపు ఉబ్బరం గ్యాస్ నుండి ఉపశమనానికి 7 యోగా ఆసనాలు...