దీపావళి రోజు ఏ రాశి వారు ఏ రంగు
బట్టలు ధరిస్తే మంచిదంటే..
మేష రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది.
వృషభ రాశి వారు పింక్ కలర్ ధరిస్తే శుభప్రదం
మిథున రాశి వారు ఆకు పచ్చ రంగు బట్టలు వేసుకుంటే శ్రేయస్సు పెరుగుతుంది.
కర్కాటక రాశి వారు సిల్వర్ కలర్‌లో ఉండే దుస్తులు ధరించడం వల్ల.. వారు ఆనందంగా ఉంటారు
సింహ రాశి వారు పండుగ రోజు.. పర్పుల్ కలర్ దుస్తులు వేసుకుంటే.. ఉత్సాహంగా ఉంటారు
కన్యా రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల.. లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది.
వృశ్చిక రాశి వారు నారింజ, ఎరుపు లేదా పసుపు రంగు ఉన్న దుస్తులు ధరించడం వల్ల ఆనందంగా ఉంటారు
ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు వేసుకుంటే.. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు.
మకర రాశి వారు దీపావళి పండుగ రోజున బ్లూ కలర్ బట్టలు వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
కుంభ రాశి వారు లావెండర్ రంగు దుస్తులు ధరిస్తే.. శుభ ప్రదం.
మీనరాశి వారు పండుగ రోజున.. చెర్రీ ఎరుపు లేదా పసుపు కలర్ బట్టలు దరిస్తే ఆనందంగా ఉంటారు.
Related Web Stories
నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖపట్నం
వంటింట్లో ఉండే ఈ పప్పు నాన్ వెజ్ కంటే బలాన్నిస్తుంది తెలుసా..
భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.?
ఈ పద్దతులు ఫాలో చేస్తే.. హాయిగా నిద్ర పడుతుంది..