వన్ డే లవర్ కాన్సెప్ట్.. అందుకేనా ఈ ఆలోచన?
గతంలో ఒక్క రోజు సీఎం.. ఒక్క రోజు పోలీస్ అనే కాన్సెప్టులు విన్నాం
కానీ ప్రస్తుతం ఒక్క రోజు లవర్ అనే కాన్సెప్ట్ ట్రెండ్ అవుతోంది
చైనాలో యువకులు పెళ్లి గోల తప్పించుకోవడానికి దీన్ని ఎంచుకుంటున్నారు
చాలామంది చైనా యువకులు పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు
ఈ క్రమంలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ లేదా వన్‌డే లవర్‌తో మేనేజ్ చేస్తున్నారు
అద్దె లవర్‌ను తెచ్చుకుని ఈమే నా గర్ల్‌ఫ్రెండ్ అని చూపిస్తున్నారట
ఏ సినిమాకో వెళ్లేటప్పుడు లవర్ కావాలనుకుంటే ఆ పూట కొంత చెల్లించి అమ్మాయిని తెచ్చుకోవచ్చు
ఆ లవర్‌తో కలిసి తిరగొచ్చు, సినిమా చూడొచ్చు, రెస్టారెంట్‌కి కూడా వెళ్లొచ్చు
ఇందుకోసం రోజుకు దాదాపు రూ.7000 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది
ముద్దు, కౌగిలింతల వరకు అవకాశం ఉంటుంది. కానీ శృంగారానికి నో చాన్స్
Related Web Stories
మ్యూజిక్ థెరఫీతో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..!
నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!
ఎముకలే లేని 8 జీవులు ఇవే..
నమ్మకమైన లైఫ్ పార్ట్నర్కు ఉండే లక్షణాలు ఇవే!