ఇంటి ముందు ఈ చెట్లు ఉంటే..  నెగిటివ్ వైబ్రేషన్స్ పరార్..!

ఆర్కిడ్ మొక్క పెరట్లో ఉంటే అందంతోపాటు నెగెటివ్ ఎనర్జీ దరిచేరదనేది కూడా ఓ నమ్మకం.

రోజ్మెరీ మంచి సువాసనతో మనసుకు శాంతిని ఇచ్చే మొక్క.

మల్లె పూలు.. చూసేందుకు తెల్లాగా, అందంగా కనిపించడమే కాదు. దీని సువాసన అందరినీ కట్టి పడేస్తుంది.

మనీ ఫ్లాంట్ మామూలుగా చాలా ఇళ్ళలో కనిపించే మొక్కే.

తులసి దేవతారాధనలోనే కాదు ఆరోగ్యాన్ని పెంచే ఔషద మొక్కగా కూడా ఉపయోగిస్తారు. 

 ప్రశాంతతను తెచ్చే చాలా మొక్కల్లో పీస్ లిల్లీ కూడా ఒకటి.

జాడే చూసేందుకు చిన్నగా ఉన్నాకూడా దీనికి నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టే లక్షణం ఉంది. 

ప్రతి లక్కీ వెదురు ఇప్పటి రోజుల్లో అందరి హాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది.

కలబంద ఎన్నో ఔషదగుణాలను దాచుకున్న కలబంద అందాన్ని పెంచడంలో ముందుంటుంది.