కెనడా దేశంలోని చీకటి కోణాలను భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు
కెనడా వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న విద్యార్థులు,
వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు
ఉద్యోగాలు రాక నిరాశలో కూరుకుపోయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు
సంజయ్ 2022 నుంచి ఇటీవల వరకు కెనడా హైకమిషనర్‌గా పనిచేశారు
ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం కారణంగా ఆయన భారత్‌కు తిరిగి వచ్చేశారు
విద్యార్థులు భవిష్యత్తుపై ఎన్నో కలలతో కెనడాకు వెళ్లి శవాలుగా తిరిగి వస్తున్నారని
అంతగా తెలియని కళాశాలల్లో పిల్లలను చేర్చొద్దు అన్నారు
పిల్లలు దారుణమైన డార్మెటరీల్లో కాలం వెళ్లదీస్తున్నారని
కెనడాలో వాస్తవ పరిస్థితులు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవని సంజయ్ వర్మ వెల్లడించారు
Related Web Stories
మల్టిగ్రెయిన్ ఇడ్లీ.. ఇలా తయారు చేసుకుంటే ఎంత ఆరోగ్యమో..
శరీరంపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేయకూడదా
సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా..?
బొప్పాయితో పాటు వీటిని అస్సలు తినకండి..