రాత్రి 9 తర్వాత తినే వారికి అలర్ట్..

ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఏం టైం దొరికితే, ఆ టైంలో తినేస్తున్నారు

కానీ రాత్రివేళ ఆలస్యంగా తింటే సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు

అంటే రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల మధ్యలో తినడం అన్నమాట

ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు

రాత్రి లేటుగా తింటే బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి, బీపీ, మధుమేహం వచ్చే ఛాన్స్ ఉంది

ప్రతిరోజూ రాత్రి ఆలస్యంగా తినే అలవాటు భవిష్యత్తులో స్ట్రోక్‌కు దారి తీస్తుందని హెచ్చరిక

రాత్రి ఆలస్యంగా తినడంతో క్యాలరీలు సరిగా కరిగక, కొవ్వు పెరిగి ఉబకాయం వస్తుంది

ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉందన్న నిపుణులు

కాబట్టి సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య భోజనం చేయాలన్న నిపుణులు