చికెన్‌లో ఏ పార్ట్ తింటే మంచిదో తెలుసా?
చికెన్ మిగతా నాన్‌వెజ్ ఐటెమ్స్ కంటే కాస్తా తక్కువ ధరలో లభిస్తుంది
దీంతోపాటు చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువ, పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి
అందుకే చిన్నల నుంచి పెద్దల వరకు అనేక మంది ఇష్టంగా తింటుంటారు
కానీ చాలా మందికి చికెన్‌లో ఏ భాగం తింటే మంచిదనే విషయం తెలియదు
చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు
చికెన్ తోలులో కేలరీలు ఎక్కువగానే ఉండి, అధిక రక్తపోటుకు దారితీస్తాయి
చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువ, ఇది బరువును కంట్రోల్ చేస్తుంది
చికెన్ తోడలో ఫ్యాట్ ఎక్కువ, దీనిని ఫ్రైడ్ కంటే గ్రిల్ చేసి తినడం మేలు
బ్రాయిలర్ కోడి కంటే నాటు కోడి చికెన్ తింటే హెల్త్‌కు మంచిదంటున్న నిపుణులు
Related Web Stories
ఆయుర్వేదం సూచిస్తున్న దినచర్య ఇదే..మీరు పాటిస్తున్నారా?
వావ్.. రాత్రి త్వరగా భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?
మీ పిల్లలు లైఫ్‌లో బాగుపడాలంటే వీటిని వెంటనే నేర్పించండి!
ప్రపంచంలో అత్యంత భారీ పక్షులు ఇవే!