ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ ముట్టొద్దు
కడుపు చికాకు సమస్యలతో బాధపడేవారు అల్లం టీ ఎక్కువగా తాగకూడదు
రక్తం పలుచగా ఉండే సమస్యతో మందులు తీసుకునే వ్యక్తులు అల్లం వినియోగాన్ని తగ్గించాలి.
తక్కువ చక్కెర స్థాయిలు ఉన్న వారు అల్లం ఎక్కువగా తీసుకోకూడదు
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి పూత వస్తుంది. నోటి చర్మం, చిగుళ్లు సున్నితంగా మారతాయి.
Related Web Stories
గుజరాత్లో జల ప్రళయం..
మహాభారతం నుంచి స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన 10 అంశాలు
పట్టుచీరను పదిలంగా పెట్టుకోండిలా..
బ్రెయిన్ పవర్ పెరిగేందుకు ఉదయాన్నే చేయాల్సిన 5 పనులు!