2a1818b0-87bc-4cb6-9725-ba5103f1f24a-yadagiri6.jpg

యాదగిరిగుట్ట పైన ఫొటోలు, వీడియోలు నిషేధం అని ఆలయ  ఈఓ భాస్కర్ రావు ప్రకటించారు

3621cf8c-9900-4798-85c1-208d31a7a1e4-yadagiri7.jpg

ఆలయ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కాకుండా ఈ చర్యలు చేపట్టినట్టు ఈవో ప్రకటించారు

0ac92012-149e-4c58-9ac4-8bd273d2fe36-yadagiri1.jpg

ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రదేశాలలో పాటు

257d77ef-85ba-4bf2-a780-eefef045b504-yadagiri2.jpg

ఆలయం లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిషేధిస్తున్నట్లు వెల్లడించారు

భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడుతున్నట్లు ఆయన అన్నారు

ఫ్యామిలీతో కలిసి మాడా వీధుల్లో ఫోటోలు తీసుకోవచ్చు అన్నారు ఈవో

తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట

ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు

గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది ఈ యాదగిరి గుట్ట

యదాద్రిగా పిలవబడుతోంది