కార్తీక మాసంలో తులసి కోట దగ్గర రోజూ ఈ దీపం పెడుతుంటే లక్ష్మీ కటాక్షం ఖాయం..
భారతీయ హిందువులు కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యాన్ని ఇస్తారు.
కార్తీక స్నానాలు, దీపాలు, రుద్రాభిషేకాలు, విష్ణు సంకీర్తనలతో కార్తీక మాసం భక్తితో మార్మోగుతుంది.
కార్తీక మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం కావాలన్నా, లక్ష్మీ కటాక్షం సిద్దించాలన్నా తులసి దగ్గర పెట్టే దీపం కీలకం.
తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీ స్థానంగా చెబుతారు.
తులసి దగ్గర కార్తీక మాసంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
కార్తీక మాసంలో తులసి పూజ, తులసి దగ్గర పెట్టే దీపం ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది.
తులసి దగ్గర దీపం వెలిగిస్తుంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు తగ్గుతాయి.
తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు మనః ప్రసాదజననీ సుఖసౌభాగ్యదాయినీ, ఆదివ్యాధిహరే దేవి తులసీ త్యాం నమామ్యహం అనే మంత్రాన్ని జపించాలి..
తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తుంటే సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తి మాయమవుతుంది.
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు సమస్యల నుండి కోలుకుంటారు.
Related Web Stories
ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది
చీకట్లో కాంతులు వెదజల్లే జీవాలు ఇవే!
ఫోన్లో ఇవి చెక్ చేస్తున్నారా.. జాగ్రత్త..
సుఖవంతమైన నిద్రకు అద్భుత చిట్కాలు