వృత్తి రీత్యా భారతీయులు ప్రపంచంలో చాలా దేశాలకు వలస వెళ్లారు. కానీ, భారతీయుల జాడ కనిపించని ప్రాంతాలు ఏవంటే..
అంటార్కిటికాకు పరిశోధకులు వెళ్లి వస్తుంటారు. ఇక్కడ శాశ్వత నివాసాలేవీ ఉండవు
దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని బొవేట్ ద్వీపంలో కూడా భారతీయులు ఎవరూ ఉండరు
హిందూ మహా సముద్రంలో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ద్వీపంలో ఐరోపా, చైనా సంతతి వారు మాత్రమే ఉంటారు
ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ ద్వీపంలో ఎక్కువగా మలేషియా సంతతి వారే ఉంటారు
దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రానికి చెందిన ఫాక్‌ల్యాండ్స్ ద్వీపంలోనూ భారతీయులు ఉండరు. బ్రిటిష్ వారే ఎక్కువగా ఉంటారు
పిట్‌కెయిర్న్ అనే మరో ద్వీపంలోని జనాభా 50. ఇక్కడ కూడా భారతీయుల ఉండరు
సౌత్ జార్జియా సౌత్ శాండ్‌విచ్ ద్వీపాలకు శాస్త్రజ్ఞులు ప్రధానంగా పరిశోధన కోసం వెళుతుంటారు
నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్ ద్వీప సముదాయానికి పరిశోధకులు రీసెర్చ్ కోసం వెళ్లి వస్తుంటారు
Related Web Stories
భారత్‌లో ప్రజలు మాట్లాడే అత్యంత పురాతన భాషలు!
సూపర్ టిప్స్.. తక్కువ విద్యుత్‌తో ఏసీని ఇలా రన్ చేయండి..
బాల్కనీలోకి పావురాలు రాకుండా ఎలా నివారించాలి?
వర్క్ వీసా, వర్క్ పర్మిట్ మధ్య తేడా ఏంటో తెలుసా?