విషపూరిత జంతువులు అంటే ముందుగా పాములు, సాలీళ్లు, కొన్ని కప్పలు గుర్తుకువస్తాయి
కానీ కొన్ని పక్షులు కూడా విషపూరితమైనవే. వీటిని తాకినా, తిన్నా ప్రమాదంలో పడిపోతారు.
బ్లూక్యాప్డ్ ఇర్ఫిట్ పక్షి తనని తాను రక్షించుకునేందుకు బాట్రకోటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది.
యూరోపియన్ క్వెయిల్స్ పక్షుల్లో కానిలిన్ అనే విషయం ఉంటుంది.
ఈ విషం బారినపడితే కండరాలు కుళ్లిపోతాయి, కిడ్నీలు విఫలమవుతాయి
హూపోస్ పక్షల్లోని యూరోఫేజియల్ గ్రంధుల్లో ఒకరకమైన బ్యాక్టీరియా ఉంటుంది
ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే దుర్గంధ పూరిత రసాయనాలు మనుషులకు విషతుల్యం
మెక్సికోలో కనిపించే రెడ్ వార్బ్లర్ పక్షి ఈకల్లో విషం ఉంటుంది. దీన్ని తాకినా, తిన్నా ప్రమాదం
న్యూగినీలోని హుడెడ్ పిటోహీ ఈకల్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది.
దీన్ని తాకితే వేళ్లు మొద్దుబారడం, మంట పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Related Web Stories
పిజ్జా, బర్గర్లు తెగ లాగించేస్తున్నారా..
దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?
ఫ్రిజ్లో మిగిలిపోయిన పిండిని ఉపయోగిస్తే ఇన్ని నష్టాలా..
మనచుట్టూ ఉండే అత్యంత విషపూరితమైన మొక్కలివీ..!