ప్రపంచంలో విషపూరితమైన ఒకే ఒక ఎలుక ఆఫ్రికన్ క్రెస్టెడ్ ర్యాట్
చెట్ల బెరళ్లు తిని ఈ ఎలుక తన శరీరంలో విషాన్ని పోగు చేసుకుంటుంది
ఇది ఒక్కసారి కొరికితే శరీరంలో చేరే విషం ఏనుగును సైతం మట్టుపెట్టగలదు
ఆఫ్రికన్ పాయిజన్ యారో చెట్టు బెరడు, వేళ్లు, ఆకులను ఈ ఎలుక తిని విషాన్ని పోగేసుకుంటుంది.
ఈ చెట్టులో ఎకోవినోసైడ్ ఏ, ఓవాబెయిన్ అనే పదార్థాలు ఉంటాయి.
ఇవి ఎక్కువ మొత్తంలో శరీరంలో చేరితే గుండె చలనంలో తీవ్ర మార్పులు వచ్చి అది స్తంభించిపోతుంది
ఈ ఎలుక చర్మం కూడా బాగా మందంగా ఉంటుంది. నెలలో బొరియల్లో ఇది జీవిస్తుంది.
సాధారణంగా ఒంటరిగా ఉండేవే అయినా ఒక్కోసారి ఆడా, మగా ఎలుకలు కలిసి జీవిస్తుంటాయి.
Related Web Stories
జున్ను పోషకాల గని.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?
ఈ వస్తువుల వాసనకు పాములు పరార్..
చలిగా ఉందని హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా..
ఈ హెర్బల్ టీ తాగితే బీపీ నుంచి కడుపులో అల్సర్ వరకు అన్ని సమస్యలకు చేక్..