తెల్ల జుట్టు అనేది ఇది వరకు పెద్దవాళకు మాత్రమే కాని ఇప్పుడు చిన్నవాళకు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది

ఈ తెల్ల జుట్టు సమస్య వయస్సుతో నిమితం లేకుండా చిన్న,పెద్ద తేడా లేకుండా సమస్యతో బాదపడుతున్నారు

తిసుకుంటున్న ఆహారపు అలవాట్లును బట్టి వత్తిడిని బట్టి తెల్ల జుట్టు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది  

ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యను అరికట్టవచ్చు

బృంగరాజ పొడి రెండుచెంచాలు, ఉసిరిపొడి రెండుచెంచాలు, పెరుగు నాలుగుచెంచాలు ఇది పేస్టులాగా కలిపి తలకు హెయిర్ ప్యాక్‌లా వేసుకోవాలి 

ఇలా కలిపి రాయగా జుట్టు వత్తిగా, పొడవుగా  నల్లగాపెరుగుతుంది 

దాదాపు అన్ని జుట్టు సంబంధిత సమస్యలు మాయమవుతాయి వీటిలో ప్రతి ఒక్కటి జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది

ఈ పేస్ట్‌ని తయరు చేసి రాయడం వల్ల జుట్టు సమస్య తొలగిపోతుంది