ఫోన్ అతిగా హీటెక్కుతుందా?
సూర్య కిరణాలు నేరుగా ఫోన్‌పై పడకూడదు.
స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని మొత్తం తగ్గించకూడదు. దాని వల్ల బ్యాటరీ వినియోగం పెరిగి ఫోన్ వేడెక్కుతుంది.
బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయండి.
అతిగా ఫోన్ హీటెక్కితే.. బ్యాక్ కవర్ తీసేయండి. తద్వారా ఫోన్ చల్లబడుతుంది.
ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు గట్టి ఉపరితలాలపై ఉంచండి. సోఫాలు, బెడ్‌లపై పెడితే ఫోన్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడితో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది
Related Web Stories
కంటికి మేలు చేసే 10 ఆహారాలు ఇవే..
6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
బలమైన ఎముకలను నిర్మించడంలో సహకరించే ఫుడ్స్..