కిడ్నీ స్టోన్స్ త్వరగా తగ్గాలంటే.. ఈ ఫుడ్స్ తీనాల్సిందే..
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ఈ ఆహారాలు తీసుకుంటే స్టోన్స్ త్వరగా తగ్గే ఛాన్స్ ఉంది
ఆహారంలో భాగంగా రాజ్మా తింటే కిడ్నీలకు ఉపశమనం లభిస్తుంది
దానిమ్మ గింజలు తిన్నా, రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుంచి విముక్తి ఉంటుంది
డాండలియన్ టీ కిడ్నీలని శుభ్రపరచడానికి సహాయపడుతుంది
తులసి వాటర్ లేదా ఆకులు తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు క్రమంగా కరుగుతాయి
లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి
పుచ్చకాయ తీసుకున్నా కూడా కిడ్నీలో రాళ్ళు క్రమంగా తగ్గుతాయి
యాపిల్స్, చెర్రీస్, కాలీఫ్లవర్, దోసకాయ తీసుకున్నా మంచిదే
కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే కూరగాయలు తినాలి
ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్ళు స్మూత్‌గా బైటికి వెళ్ళిపోతాయి
Related Web Stories
వాడిన నూనెను మళ్లీ.. మళ్లీ వినియోగిస్తున్నారా..
బాదుషా తయారు చేయడం ఎలా...
ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయాలు ఇవే!
నీటిలోని మొసలిని కూడా చంపే జంతువులివే!