తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం

రాష్ట్రంలో కొనసాగుతోన్న సహాయక చర్యలు 

యాదాద్రి భువనగిరి జిల్లాలో కాలువపైకి పోటెత్తిన వరదనీరు

మత్తడి పోస్తోన్న వరద నీరు

ఖమ్మం నుంచి దానవాయిగూడెం వెళ్లే దారిలో వరద నీరు

సిద్దిపేటలో పొలాల్లోకి పోటెత్తిన వర్షపు నీరు

ములుగు జిల్లా తాడ్వాయిలో రోడ్డును పరిశీలిస్తోన్న మంత్రి సీతక్క