లారియాల్ సంస్థ వ్యవస్థాపకుడి మనవరాలు ఫ్రాంకాయ్ బెట్టెన్ కోర్టు. ఆమె సంపద నికర విలువ 98.7 బిలియన్ డాలర్లు
వాల్‌మార్ట్ సంస్థ వ్యవప్థాపకుడి కుమార్తె ఆలిస్ వాల్టన్. ఆమె సంపద నికర విలువ 70.8 బిలియన్ డాలర్లు
జూలియా
కోష్. కోష్ ఇండస్ట్రీస్‌లో ఆమెకు 42 శాతం వాటా ఉంది. ఆమె సంపద నికర విలువ 61 బిలియన్ డాలర్లు
లాస్ వేగాస్ సాండాస్ కెసీనోకు చెందిన దివంగత మాజీ సీఈఓ భార్య మరియం ఆడెల్సన్ ఆస్తుల నికర విలువ 36.3 బిలియన్ డాలర్లు
అమెజాన్
వ్యవస్థాపకుడి మాజీ భార్య స్కాట్ మెకెన్జీ ఆస్తుల విలువ 35.5 బిలియన్ డాలర్లు.
ఓపీ జిందాల్ గ్రూప్‌కు చెరైపర్సన్ ఎమిరిటాగా ఉన్న సావిత్రి దేవి జిందాల్ నికర ఆస్తుల విలువ 30.9 బిలియన్ డాలర్లు
ఇనుప ఖనిజం వ్యాపారంలో అపార సంపద ఆర్జించారు ఆస్ట్రేలియా మహిళ జీనా రైన్‌హార్ట్. ఆమె నికర సంపద విలువ 30.4 బిలియన్ డాలర్లు
అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థ ఎమ్ఎస్‌సీలో 50 శాతం వాటా ఉన్న రఫేలా ఆపోంటే-డయామాంట్ నికర ఆస్తుల విలువ 29.7 బిలియన్ డాలర్లు
ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సీఈఓ ఆబిగెయిల్ జాన్సన్ నికర ఆస్తుల విలువ 29.5 బిలియన్ డాలర్లు
ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ఆండ్రోనికో లుక్సిక్ సతీమణి ఐరిస్ ఫోంటబోనా నికర ఆస్తుల విలువ 25.3 బిలియన్ డాలర్లు
Related Web Stories
సుదర్శన్ సేతు గురించి 7 కీలక విషయాలు
ఈ సూపర్ ఫుడ్స్‌ను ఇంటి దగ్గరే చేసుకోండి.. కొలస్ట్రాల్, షుగర్ పరార్!
ఫ్రీజ్‌లో నీళ్లు తాగితే ఇన్ని సమస్యలా?
భార్యకు అస్సలు చెప్పకూడని 5 విషయాలు!