06291399-08f3-4683-b60c-8e0febb7c3aa-1.jpg

స్నేహా బంధాల్ని కలకాలం కాపాడుకోవాలంటే కొన్ని రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలి

స్నేహితులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ఫ్రెండ్స్ జీవితాల్లోకి చొచ్చుకెళ్లొద్దు. పరిధి దాటి ప్రవర్తించొద్దు

స్నేహంలో ఇగోకు స్థానం లేదు. పట్టు విడుపుల ధోరణితోనే బంధం బలపడుతుంది

స్నేహ బంధం బలసడాలంటే నిజాయతీ ఎంతో ముఖ్యం

స్నేహితుల అభిప్రాయాలను నిండు మనసుతో స్వీకరించగలగాలి

కష్టసమయాల్లో ఫ్రెండ్స్‌కు అండగా నిలవాలి. వెన్నంటే ఉండి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి

ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినట్టు జీవించే హక్కు ఉంటుంది. స్నేహ బంధాలకూ ఇది వర్తిస్తుంది.