85fd1ccf-7776-4a66-b42a-b452bce83fb0-morning-1696311019.jpeg

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి 8 ఉదయపు అలవాట్లు ఇవే..

5f253d51-19c4-47c6-a66a-70940189948b-images (10).jpeg

ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం వల్ల జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ ఉంచడంలో సహాయపడుతుంది. 

5fad41c4-6b8a-4299-8b51-55f78787f803-83745436.jpg

వ్యాయమం ప్రతి రోడూ చేయడం అదీ ఉదయం సమయంలో 30 నిమిషాల సమయాన్ని కేటాయించాలి.

ce34591a-eb0b-4027-bca1-5404afc4e1f5-images (11).jpeg

గ్రీన్ టీ ఉదయం గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మంచిది.

మైండ్ ఫుల్ నెస్ కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేందుకు ధ్యానం మంచి చేస్తుంది.

లేబుల్స్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది LDL కొలెస్ట్రాల్ ను పెంచకుండా చూసుకునేందుకు చక్కని మార్గం.

కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. ఓ ప్రణాళికగా వైద్యునితో టచ్ లో ఉంటూ ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామానికి ప్రత్యామ్నాయం కానప్పటికీ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగిన చేప నూనె సప్లిమెంట్లు తీసుకుంటూ ఉండాలి.