శంషాబాద్-విశాఖపట్నం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది
గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ కారిడార్‌ను డిజైన్ చేస్తున్నారు
మార్గంలో మొత్తం 12 స్టేషన్లు
సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు
విశాఖ-సూర్యాపేట-కర్నూలు మధ్య మరో కారిడార్
విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుతుంది
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కానుంది
శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించడం మరో విశేషం
హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు
Related Web Stories
దీపావళి రోజు ఏ రాశి వారు ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిదంటే..
వంటింట్లో ఉండే ఈ పప్పు నాన్ వెజ్ కంటే బలాన్నిస్తుంది తెలుసా..
భోజనం చేశాక ఈ తప్పులు చేస్తున్నారా.?
ఈ పద్దతులు ఫాలో చేస్తే.. హాయిగా నిద్ర పడుతుంది..