01f395cc-ef3c-4686-b0c7-b47889a3082f-46.jpg

పచ్చిపాలతో మెరిసే  అందం సాధ్యం..!

1cdfac56-51de-4757-8dc4-fe1823aecd9e-47.jpg

పచ్చిపాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చేయడమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది.

61ad7482-2b43-4a00-b878-1c13ed609ae1-42.jpg

మృతకణాలు తొలగించి చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది. ముఖం కాంతివంతంగా మారుస్తుంది.

b6b0a05e-a965-4ece-812b-d4c0a76a78db-40.jpg

మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది.

ఎండవేడి కారణంగా వచ్చే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు

 చర్మం పొడి బారితే దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది.

పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి 30 నిమిషాలపాటు వదిలేయాలి. చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది.