గర్భధారణ సమయంలో వ్యాయామం చేయాలా?

గర్భం ధరించినపుడు వ్యాయామం మంచిదేనా..

గర్భధారణ సమయంలో వ్యాయామం సాధారణంగా సురక్షితమైనది. చాలా వరకూ ఈ సమయంలో వ్యాయామం చేయవచ్చని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. 

హైడ్రేటెడ్ గా ఉండాలి. వ్యాయామానికి ముందు పుష్కలంగా ద్రవాలు త్రాగండి.

నొప్పి, మైకం, శ్వాస ఆడకపోవడం అనే ఇబ్బందులు ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. 

చిన్నచిన్న తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవాలి.

వ్యాయామాలను అవసరమైన విధంగా మార్చుకోవాలి.

ఈ సమయంలో సరైన దుస్తులు, బూట్లు ధరించాలి.

ఎలాంటి వ్యాయామం చేయాలన్నా దానికి డాక్టర్ సలహా తప్పక ఉండాలి.