శరీరంపై పచ్చబొట్టు ఉంటే  రక్తదానం చేయకూడదా...

శరీరంపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని  వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి పచ్చబొట్టు ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. 

ఇది రోగికి ఎటువంటి హాని కలిగించే  అవకాశం లేదు

 అయితే పచ్చబొట్టు ఉన్నవారు కొన్ని మార్గదర్శకాలను అనుసరించడం  అవసరం. లేకుంటే పెను ప్రమాదం.

పచ్చబొట్లు ఎప్పుడూ కొత్త సూదులతో వేయించుకోవాలి 

 ఒకే సూదితో వేయించుకుంటే పొడిపించుకున్న వ్యక్తికి మంచిది కాదు.

రక్తం ద్వారా మూడు ప్రాణాంతక  వ్యాధులు శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉంది. తద్వారా రోగికి వ్యాపించవచ్చు