టీ తాగనిదే భారతీయులెవరికీ రోజు గడవదు. కొందరు మాత్రం అతిగా టీ తాగేస్తుంటారు. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే
టీ అతిగ
ా తాగితే నిద్రలేమి వ్యాధి బారిన పడాల్సి వస్తుంది
కెఫీన్ అధికంగా ఉండే బ్లాక్ టీ, గ్రీన్ టీలతో ఆందోళన, హార్ట్ రేట్, వంటివి పెరుగుతాయి.
పరగడుపున అతిగా టీ తాగితే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది. ఎసిడిటీ, కడుపులో నొప్పి, డయేరియా వంటివి వస్తాయి.
అతిగా ట
ీ తాగితే పలుమార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడతారు.
బ్లాక్
టీ అతిగా తాగితే శరీరం కాల్షియం తీసుకోవడంలో అడ్డంకులు వస్తాయి. ఫలితంగా ఎముకలు గుల్లబారొచ్చు
టీలో ఉం
డే కొన్ని కాంపౌండ్ల కారణంగా శరీరం నాన్ హీమ్ ఐరన్ గ్రహించడంలో అడ్డంకులు వస్తాయి. ఫలితంగా ఐరన్ డెఫిషియన్సీ తలెత్తుతుంది.
బ్లాక్
టీ వంటి ముదురు రంగు టీలతో పళ్లు పసుపుపచ్చగా మారతాయి
కాబట్టి, టీ ఎంత ఆరోగ్యకరమైనదైనా ఓ పరిమితికి లోబడి తాగాలని నిపుణులు చెబుతున్నారు
ముఖ్యంగా కెఫీన్ అధికంగా ఉండే టీలకు కాస్తంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Related Web Stories
గంటపాటు లైట్లు ఎందుకు ఆర్పాలంటే..
వేపాకు మంచిదే కానీ.. ఇలా తింటే మాత్రం ప్రమాదం!
హోలీ సందర్భంగా ఈ స్పెషల్ ఫుడ్స్.. ట్రై చేయండి
భాగస్వాములను తినేసే ఆడ జీవులు ఏవో తెలుసా...!