అధిక కొలెస్టెరాల్ కారణంగా కళ్లు, చర్మంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వీటిని గమనించగానే వెంటనే వైద్యుడిని కలవాలి.
కంటి చుట్టూ, మోచేయి, మోకాళ్ల వద్ద పసుపుపచ్చ రంగులో మచ్చలు కనిపిస్తాయి
కంటిలోని కార్నియా చుట్టూ తెల్లని వలయం ఏర్పడుతుంది.
40 ఏళ్ల
లోపువారిలో కంట్లో ఐరిస్ చుట్టూ తెల్లని వలయం కనిపిస్తుంది.
అరచేతులు, పాదాలు, కళ్లు పసుపుపచ్చగా మారినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చర్మం ప
ొడిబారి తరచూ దురదపెట్టడం కూడా అధిక కొలెస్టెరాల్‌కు సంకేతం
మెడ, బాహుమూలాలు వంటి చర్మం ముడతలు పడే చోట్ల పులిపిర్లు కనిపిస్తే అధిక కొలెస్టెరాల్ ఉన్నట్టే
చర్మం ప
లు చోట్ల ఎర్రగా కమిలిపోయినట్టు మారడం కూడా అధిక కొలెస్టెరాల్ సంకేతం
కొలెస్టెరాల్ స్థాయిలు కట్టుతప్పితే చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి
చర్మం పలు చోట్ల రంగు మారడం కూడా అధిక కొలెస్టెరాల్ స్థాయిలను సూచిస్తుంది.
Related Web Stories
ఈ ఉద్యోగాలు చేసే వారు సంతోషంగా ఉండరట..!
ప్రపంచంలో.. అనేక రంగులు కలగలిసిన 10 జీవులు ఇవే..
పంజాబ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే..
తెల్ల రక్త కణాల సంఖ్య పెంచే ఫుడ్స్!