చర్మానికి విటమిన్ ‘సీ’తో ప్రయోజనాలు
మొటిమలు, మందులతో
చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ విటమిన్ సీతో తగ్గుతాయి.
హైపర్ పిగ్మెంటేషన్ మొహం
మీద ముడతలను తగ్గిస్తోంది.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు విటమిన్ సి చక్కగా పనిచేస్తుంది.
విటమిన్ సి చర్మం తేమగా ఉండటానికి సాయపడుతుంది
కాలిన, గాయాన్ని
నయం చేసేందుకు
కీలక పాత్ర పోషిస్తుంది
హాని కలిగించే ఫ్రీరాడికల్స్
నంచి చర్మాన్ని కాపాడేందుకు విటమిన్ సి పనిచేస్తుంది
చర్మం కొల్లాజెన్ ఉత్పత్తిని రక్షించడానికి, పెంచడానికి పోషణను అందించే ప్రోటీన్
Related Web Stories
కళ్ళు తెరిచి నిద్రించే జీవులు ఏవో తెలుసా..?
జుట్టు బాగా రాలుతోందా? అసలు కారణాలు ఇవే..!
మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!
నాన్‌స్టిక్ పాన్ ఆరోగ్యమేనా..!