తలదిండు కింద ఫోన్ పెట్టి పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మెదడులో కణితుల పెరిగే ప్రమాదం ఉంది. 

మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీస్తుంది. 

మొబైల్ ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్ తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది. 

ఫోన్ రేడియేషన్ పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. 

ఫోన్‌ను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల గుండె సమస్య ఉత్పన్నమవుతాయి. 

నిద్రపోయే ముందు ఫోన్ ఉపయోగిస్తే ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. 

మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ చర్మానికి హాని కలిగిస్తుంది. 

నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఫోన్ ఉపయోగించడం మానుకోవాలి.