చలికాలంలో పాదాల పగుళ్ల నివారణకు చిట్కాలు ఇవే..
చలికాలంలో పలు సౌందర్య సమస్యలు మహిళలను వెంటాడుతాయి
ముఖ్యంగా చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తాయి
కొందరికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండి.. అడుగు వేయలేని స్థితికి వస్తాయి
కొన్ని చిట్కాలతో పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు
రోజూ పాదాలను శుభ్రంగా కడిగి.. మెత్తని వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి
గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె వేసి పది నిమిషాలు పాదాలను అందులో ఉంచాలి
ఇలా చేయడం ద్వారా పాదాలకు ఉండే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది
ఉదయం, రాత్రి పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
రాత్రి పడుకునే ముందు ఆలివ్ నూనె, కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్‌తో పాదాలకు మసాజ్ చేసుకోవాలి.
రాత్రి పూట పాదాలకు క్రీమ్ రాసుకుని, కాటన్ సాక్స్ ధరించాలి.
ఇలా రోజూ చేస్తే అందమైన పాదాలు మీ సొంతం
Related Web Stories
ఆకలి తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..
పిల్లల అల్లరి తగ్గాలంటే ఏం చేయాలి
పిల్లలకు అలవాటు చేయాల్సిన మంచి అలవాట్లు ఇవే..!
భూమిపై అత్యంత వేగంగా వెళ్లే.. జంతువులు ఇవే..