సోయా vs పన్నీర్: రెండింటిలో ఏది ఉత్తమం..
పనీర్, సోయా రెండూ శాకాహారులకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి. అయితే రెండింటిలోనూ కొన్ని మౌలికమైన తేడాలున్నాయి.
వంద గ్రాముల పన్నీర్ 18-20 గ్రాముల ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది.
వంద గ్రాముల సోయా దాదాపు 50 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది.
సోయాతో పోల్చుకుంటే పన్నీర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పన్నీర్‌తో పోల్చుకుంటే సోయాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
సోయాతో పోల్చుకుంటే పన్నీర్‌లో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పన్నీర్‌తో పోల్చుకుంటే సోయాలో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
కాల్షియం ఎక్కువగా గల ప్రోటీన్ ఫుడ్ కోసం చూస్తుంటే మీరు పన్నీర్ తీసుకోవడం ఉత్తమం.
మీరు లో-క్యాలరీ, హై ఫైబర్ ప్రోటీన్ ఫుడ్ కోసం చూస్తుంటే మీరు సోయా తీసుకోవడం ఉత్తమం.
Related Web Stories
ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేసిన తర్వాత ఈ తప్పులు చేయకండి..
బంగారం కలలో కనిపిస్తే దానికి అర్థం ఇదే..
వాహ్ తాజ్...జాకీర్ ఇక లేరు
ఈ ఆకులు యూరిక్ యాసిడ్ సమస్యకు దివ్యౌషధాలు..