సిక్రెట్ కెమెరాలను ఈ ట్రిక్స్‌తో గుర్తించండి
ఇటివల రహస్యంగా సీసీ కెమెరాలను అమర్చి అడ్డదారులకు పాల్పడుతున్న వారు ఎక్కువయ్యారు
అయితే గదిలో సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టారో ఈ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు
ముందు గదిలో గడియారాలు, ప్లగ్స్ , ల్యాంప్, పవర్ బ్యాంకులు, USB డ్రైవ్‌లు, పెన్నులు, ఫొటో ఫ్రేమ్‌లు, బొమ్మల వంటి వాటిని నిశితంగా పరిశీలించాలి
మీ గది మొత్తాన్ని చీకటిలో ఫోన్ కెమెరా ద్వారా చూడండి. అలా చేసినప్పుడు ఫోన్ కెమెరాలో ఏదైనా వెలుగు కనిపిస్తే అది హిడెన్ కెమెరానే
వీటిని కనిపెట్టేందుకు హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి
కొన్న రకాల సీక్రెట్ కెమెరాలు డేటాను ప్రసారం చేయడానికి బ్లూటూత్‌ని ఉపయోగిస్తాయి
బ్లూటూత్ పరికరాల కోసం స్కాన్ చేయడానికి మీ Android ఫోన్‌ని ఉపయోగించండి
కొన్ని సార్లు ఈ సీక్రెట్ కెమెరాలు వైఫె నెట్‌వర్క్‌తో పనిచేస్తూ ఉంటాయి
రహస్య కెమెరాలను థర్మల్ డిటెక్టర్ల ద్వారా కూడా గుర్తించవచ్చు
గదిలో మీ ఫోన్‌తో ఎవరికైనా కాల్ చేయండి. ఆ సమయంలో మీకు ఏదైనా శబ్దం లేదా వైబ్రేషన్ వినిపిస్తే గదిలో కెమెరా ఉందని అర్థం
Related Web Stories
బెల్లం vs పంచదార: బెల్లం ఎందుకు మంచిదంటే..
విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!
ఈ కారణాల వల్ల పెళ్ళిళ్లు చేసుకోకండి.. వివాహ బంధం నిలబడదు..!
సూర్యాస్తమయం తరువాత చేయకూడని 10 పనులు ఇవే!