తిరుమలలో అంగరంగ వైభవంగా  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో  వైభవంగా  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో గరుడ వాహన  సేవకు భారీ ఏర్పాట్లు 

సాయంత్రం 6:30కు  గరుడ సేవ ప్రారంభం

 బ్రహ్మోత్సవాల్లో ప్రధాన  ఘట్టం వాహన సేవ 

మూడున్నర లక్షల మంది  భక్తులు వస్తారని అంచనా 

గ్యాలరీల్లో రెండు లక్షల  మంది వీక్షించేలా ఏర్పాట్లు

 తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పటిష్ఠ చర్యలు

తిరుమాఢ వీధుల్లో  మంచినీరు, మజ్జిగ సరఫరా