ఎయిర్ కండీషనర్ (AC)తో కలిగే దుష్ర్పభావాలు తెలుసా..!
ఎయిర్ కండిషనింగ్ వాడకం వల్ల మనకు తెలియకుండానే కలిగే ఆరు దుష్ర్పభావాలు ఇవి..
ఎయిర్ కండిషనింగ్ కు ఎక్కువ సేపు గురికావడం వల్ల మన చర్మం పొడిబారినట్టుగా మారుతుంది. దీనితో దురద, చికాకు ఉంటుంది.
గాలిలో దుమ్ము ఈ ఏసీలతో శ్వాసకోశ ఇబ్బందులను తెస్తుంది. దీనితో అలర్జీలు, ఉబ్బసం వంటి సమస్యలను కలిగిస్తుంది.
చల్లని, పొడి గాలిని పీల్చుకోవడం వల్ల గొంతు నొప్పి, ముక్కు, గొంతు, శ్లేష్మ పొరలలో పొడిబారడం జరుగుతుంది.
అతి చల్లగా ఉన్న వాతావరణం వల్ల అలసట, బద్దకం కలుగుతాయి.
ఉష్ణోగ్రతలో వేగవంతమైన మార్పుల కారణంగా తలనొప్పి పెరుగుతుంది.
ఎయిర్ కండీషనర్ల నుండి చల్లని గాలికి ఎక్కువ సేపు ఉంటే కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి.
Related Web Stories
పరగడుపునే ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది!
రాత్రి పడుకునే ముందు.. మొఖంపై ఈ 4 వస్తువులను అప్లై చేస్తే..
సమ్మర్ స్పెషల్..తాటి ముంజలతో ఎన్ని లాభాలంటే
ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!