6e8c63bc-6116-4260-aff5-389e2212d723-0000_11zon.jpg

ఈ 6 రకాల మూలికలతో  జుట్టు పదిలం..!

9a958093-c190-43d7-aa97-e40ba185565b-01_11zon (1).jpg

 గోరింటాకు.. చేతికి ఎర్రగా  అందాన్నిస్తుంది. దీనితో  అందమే కాదు. ఆరోగ్యం  కూడా అందుతుంది 

4d0420f0-61d7-458b-8f0a-3981b00455f5-02_11zon (1).jpg

గోరింటాకు నూనెను తలకు  మసాజ్ చేయడం వల్ల  జుట్టు అందంగా  పెరుగుతుంది

0b689f8f-206b-4146-88ea-67b760071bba-03_11zon (1).jpg

ఉసిరి.. దీనితో జుట్టు  అందానికి ఢోకా లేదు.  ఆరోగ్య పరంగా ఉసిరి  చాలా మేలు చేస్తుంది

ఉసిరి నూనె కూడా  జుట్టుకు మంచి  బలాన్ని ఇస్తుంది.

బృంగరాజ్.. దీనినే  కేశరాజాఅని పిలుస్తారు,  బృంగరాజ్ జుట్టు  పెరుగుదలను పెంచుతుంది

ఇందులో అవసరమైన  కొవ్వు ఆమ్లాలు,  యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి

మెంతులు.. మెంతు గింజలు  ప్రోటీన్, ఐరన్, నికోటినిక్  యాసిడ్ నిధి, ఇవన్నీ  ఆరోగ్యకరమైన జుట్టు  పెరుగుదలకు  దోహదం చేస్తాయి

   రోజ్మేరీ.. ఈ సువాసనగల  మూలికలో యాంటీ  ఇన్‌ఫ్లమేటరీ, ఉన్నాయి,  ఇది జుట్టు పెరుగుదలను  ప్రోత్సహించడంలో  సహాయపడుతుంది

మందార... ఈ పువ్వులో  విటమిన్ సి, అమైనో  ఆమ్లాలు పుష్కలంగా  ఉన్నాయి, ఇది జుట్టు  కుదుళ్లను బలోపేతం చేస్తుంది.