ఇలాంటి వారు గోరువెచ్చని నీళ్లు తాగకూడదంట..

జలుబు – దగ్గు ఉన్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. వేడి నీటిని తీసుకోవడం వల్ల వారి గొంతు వాపు, చికాకు పెరుగుతుంది..

చిన్న పిల్లలు పెద్దల మాదిరిగా వేడి నీటిని తాగకూడదు. వారి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. వేడి నీటి వినియోగం వారి కడుపుకు హాని కలిగిస్తుంది.

 కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని నివారించాలి. 

దంతాల సున్నితత్వం ఉన్నవారికి, వేడి – చల్లటి పదార్థాలు రెండూ నొప్పిని పెంచుతాయి. మీరు సమస్యను నివారించాలంటే.. సాధారణ నీటిని మాత్రమే తాగండి

 యాసిడ్ రిఫ్లక్స్ వ్యక్తులు  జాగ్రత్తగా ఉండాలి. వెచ్చని నీరు యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. దీంతో స్టమక్ యాసిడ్స్ అన్నవాహిక ద్వారా పైకి వచ్చి ఇబ్బందికరంగా మారుతుంది. 

తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు గోరువెచ్చని నీరు తాగకూడదు

70 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వృద్ధులు, తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) ఉన్నవారు కూడా గోరువెచ్చని నీరు తాగకూడదు.