చలికాలంలో చుండ్రుతో
బాధపడుతున్నారా?
హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగులుతుంది. అధిక వేడి చుండ్రు తీవ్రతను పెంచుతుంది
పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవాలి.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-బి, జింక్ అందించే పదార్థాలు బాగా తీసుకోవాలి.
పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి.
మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచూ జుట్టును దువ్వుతూ ఉండాలి.
దానివల్ల మాడులో నూనెలు ఉత్పత్తి అవుతాయి. చుండ్రు తగ్గుతుంది.
Related Web Stories
ఈ 5 శివ మంత్రాలు జపిస్తే అలసిన మనసుకు సాంత్వన
ముఖానికి పెరుగు రాసుకోవచ్చా..
చెట్టు బెరడు రంగులో కలిసిపోయే ఈ పక్షి గురించి తెలుసా..!
కళ్లు మూసున్నా ఈ జీవులు అన్నీ చూడగలవు..!