పిల్లలకు సమ్మర్ హాలీడేస్ వచ్చేశాయ్..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు పూర్తై సమ్మర్ సెలవులు కూడా ప్రకటించారు
ఈ క్రమంలో తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లల్ని పలు చోట్లకు తీసుకెళ్తూ ఉంటారు
ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు
పిల్లలను అప్పడప్పుడు పార్కులు లేదా ఇతర హాలీడే డెస్టినేషన్ ప్రాంతాలకు తీసుకెళ్లండి
వారు ఏదైనా కొత్త విషయం తెలుసుకునే అవకాశం ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది
తల్లిదండ్రులు వారితో రోజు మాట్లాడి కొత్త విషయాలు నేర్పాలి
దీంతో వారికి ఏది చేయడం ఇంట్రెస్ట్ ఉందో చెప్పే అవకాశం ఉంటుంది
కొంతమంది పిల్లలు బొమ్మలు గీయడం, డ్యాన్స్ చేయడం వంటివి ఇష్టపడతారు
కంప్యూటర్ లేదా ఇంగ్లీష్, డ్యాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్ వంటి అంశాలు నేర్పించండి
వారికి ఇంట్రెస్ట్ ఉన్నదానిని చేసేలా ప్రోత్సహించండి
Related Web Stories
భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసిన 9మంది వ్యాపారవేత్తలు వీళ్లే..!
వేపుడు పదార్థాలు తింటే.. కలిగే అనర్థాలు ఇవే!
హైదరాబాద్ లో తప్పక తినాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
సముద్రంపై నిర్మించిన అత్యంత అందమైన వంతెనలు