పవర్ సేవింగ్ టిప్స్..

తక్కువ విద్యుత్‌తో ఏసీని ఇలా రన్ చేయండి..

Shiva Prajapati

April 28, 2024

పవర్ సేవింగ్ టిప్స్

వేసవిలో ఏసీ వాడకం వల్ల విద్యుత్ ఛార్జీలు అధికంగా వస్తాయి.

పవర్ సేవింగ్ టిప్స్

అధిక ఛార్జీలు పడకుండా, విద్యుత్ సేవింగ్ టిప్స్ మీకోసం.

పవర్ సేవింగ్ టిప్స్

వాస్తవానికి కూలర్లు, ఫ్యాన్ల కంటే ఏసీకి విద్యుత్ అవసరం అవుతుంది.

పవర్ సేవింగ్ టిప్స్

ఏసీ టెంపరేచర్ 24-25 వద్ద ఉంచాలి.

పవర్ సేవింగ్ టిప్స్

ఏసీ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

పవర్ సేవింగ్ టిప్స్

ఎనర్జీ సేవింగ్ మోడ్‌ సెట్ చేసుకోవాలి.

పవర్ సేవింగ్ టిప్స్

ఇలా చేస్తే ఏసీ గది ఉష్ణోగ్రత ప్రకారం ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతుంది.

పవర్ సేవింగ్ టిప్స్

వీటిని పాటించడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.