వేసవిలో తక్కువ బడ్జెట్‌లో దొరికే కూలర్లు ఇవే..

వేసవి వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కపోత ఎక్కువయ్యింది.

ప్రజలు ఎయిర్ కండీషనర్స్(AC), ఎయిర్ కూలర్స్(Air Coolers) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అతి తక్కువ ధరకే కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మినీ కూలర్ ధరలు రూ. 400 నుంచి మొదలవుతున్నాయి.

చార్కీ మినీ కూలర్, అసలు ధర రూ. 999, కానీ దీని ఆఫర్ ధర రూ.499 మాత్రమే

Suzec పోర్టబుల్ డ్యూయల్ బ్లేడ్‌లెస్ మినీ కూలర్, ధర రూ.332

CTRL మినీ కూలర్, ధర రూ.495

SEMAPHORE ఎయిర్ కూలర్, రూ.399