ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడే సూపర్‌ఫుడ్స్

ప్లేట్ లెట్ కౌంట్‌ను త్వరగా పెంచడంలో సహాయపడే సూపర్ ఫుడ్స్ వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలున్నాయి.

విటమిన్ సి, ఎంజైమ్‌లలో సమృద్ధిగా ఉన్న బొప్పాయి, ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ఐరన్, ఫోలేట్, విటమిన్ కెతో నిండిన బచ్చలికూర ప్లేట్ లెట్ ఉత్పత్తిని పెంచుతుంది. 

విటమిన్ ఎ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ రక్త ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

రక్తాన్ని పెంచే లక్షణాలు బీట్ రూట్‌లో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచడంలో సహకరిస్తాయి. 

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహకరిస్తుంది. ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచుతుంది. 

విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉండే బ్రోకలీ మొత్తం ఆరోగ్యానికి తోడ్పతుంది. రక్త వృద్ధికి సాయపడుతుంది.

 కాలే, కొల్లార్డ్ గ్రీన్స్, స్వీస్ చార్డ్, బచ్చలికూరలలో రక్త వృద్ధి పెంచే అనేక పోషక ప్రయోజనాలున్నాయి.

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలున్నాయి.