మధుమేహం, గుండె జబ్బులను నివారించే ఈ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసా..
గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను తట్టుకుని నిలబడాలంటే బలమైన ఆహారం కావాలి. దీనికి సపోర్ట్ చేసే ఆహారాలను గురించి తెలుసుకుందాం.
కంద దుంపను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
అక్రోడ్స్ ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
బాదం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
బంగాళదుంపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బురవు తగ్గడానికి, వృద్ధాప్యాన్ని నిరోధించడానికి సపోర్ట్ చేస్తుంది.
బ్రౌన్ రైస్ మధుమేహాన్ని నివారిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
ఖర్జూరం చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
వేయించిన చికెన్ ప్యాటీల కంటే స్కిన్‌లెస్ చికెన్ బ్రెస్ట్‌ల వంటి తక్కువ కొవ్వులను ఎంచుకోవాలి.
అధిక కొవ్వు మాంసాల కంటే చేపలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
చిక్కుళ్ళు బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు - కూడా ప్రోటీన్ కలిగి ఉంటాయి.
Related Web Stories
చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా?
గ్యాస్ తగ్గించడానికి ఈ ఐదు రకాల మూలికలు వాడి చూడండి..!
పిల్లలు సాధించే చిన్న విజయాలను కూడా తల్లితండ్రులు సెలెబ్రేట్ చేసుకోవాలి.. ఎందుకంటే..!
కుంకుమ పువ్వు నీరు తాగడం వల్ల 8 ప్రయోజనాలు తెలుసా..