జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది
కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక నాయకుడు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్ ఆవరణలో
తన ఇద్దరు కుమార్తెలను బందీలుగా ఉంచారని ఒక వ్యక్తి హెబియస్ కార్పస్ ను దాఖలు చేసాడు
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం
ఇద్దరు మహిళలు మేజర్లు అని వారు స్వచ్ఛందంగా ఆశ్రమంలో నివసిస్తున్నారని పేర్కొంది
న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం
అక్టోబర్ 3 నాటి ఆదేశాలను అనుసరించి, పోలీసులు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించారని
మద్రాసు హైకోర్టులో మొదట దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను
సుప్రీంకోర్టు కు తీసుకురావడం అనవసరమని బెంచ్ పేర్కొంది
హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని
తమిళనాడు పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది
Related Web Stories
ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటే డబ్బు వద్దన్నా మన దగ్గరికి వస్తుంది
ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..
మీ వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించాలంటే.. ఈ 5 పనులు చేయండి చాలు..
భోజనం తర్వాత పాన్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే..