కాలుష్యాన్ని సృష్టించే చర్యలను ఏ
మతమూ ప్రోత్సహించదు
బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ
దీపావళి వేళ ఢిల్లీలో ప్రజలు టపాసులు కాల్చడంతో కాలుష్యపొగ కమ్మేసింది
దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదని వ్యాఖ్యానించింది
టపాసులు అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టేందుకు
ఢిల్లీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది
కాలుష్యాన్ని నివారించడానికి నిషేధాన్ని ముఖ్యమైన చర్యగా భావించాం
అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ, నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు
ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
Related Web Stories
శీతాకాలం సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు..
రోజూ మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!
వృద్ధాప్యాన్ని తగ్గించే ఆహారాలు..
ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు