పరిమితంగా డ్రింకింగ్ చేయాలనుకునే వారు బీర్‌ను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొద్ది మొత్తంలో బీర్ తాగితే హృద్రోగాల అవకాశం 20 నుంచి 40 శాతం మేర తగ్గుతుందట

బీర్‌లోని యాంటీఆక్సిడెంట్ గుణాలతో మెదడుకు రక్షణ లభిస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందట.

ఇందులో ఉండే జాంథోహ్యూమోల్‌కు యాంటీ బాక్టీరియల్ లక్షణం ఉందట. దీంతో గాయాలు త్వరగా మానుపడతాయట

బీర్‌లో ఉండే సిలికాన్, విటమిన్ బీ, బయోయాక్టివ్ పాలీఫీనాల్స్ ఎముకలు దృఢంగా మారేందుకు తోడ్పడతాయి

ఇందులోని పీచుపదార్థం, లిపోప్రొటీన్ చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి ఆరోగ్యం చేకూరుస్తాయి

బీర్‌లో నీరు అధికంగా ఉండంతో హ్యాంగోవర్ బాధలు తక్కువగా ఉంటాయని కూడా చెబుతున్నారు.

ఇందులోని జాంతోహ్యూమోల్‌కు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉండటం మరో విశేషం

బీర్‌తో కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయట