ఒంట్లో కొన్ని రకాల అనారోగ్యాలు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్టు సందేహించాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

వీపు, లేదా వెన్నెముక కింద నొప్పి

నడుము, పొద్దికడుపులో నొప్పి

మూత్ర విసర్జన సమయంలో మంట

మూత్రం ఎరుపు, బ్రౌన్ లేదా లేత గులాబీరంగులో ఉండటం

పదే పదే మూత్రం వస్తున్నట్టు అనిపించడం

కడుపులో తిప్పి వాంతులు రావడం

చలితో కూడిన జ్వరం

మూత్రంలో దుర్వాసన

నిత్యం అలసట, నీరసంగా అనిపించడం